Team India! T-20 WC Super-8 కి స్టార్ ప్లేయర్స్ దూరం | Oneindia Telugu

2024-06-14 26

It is known that along with Shubman Gill and Avesh Khan, Rinku Singh and Khalil Ahmed have been selected as reserve players for the T20 World Cup.It is in this context that Shubman Gill and Avesh Khan will return home when the Indian team leaves for the West Indies
శుభ్‌మన్‌ గిల్‌, అవేశ్ ఖాన్‌తో పాటు రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ రిజర్వ్ ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.. ఈ నేపద్యంలోనే ఇప్పుడు భారత్ జట్టు వెస్టిండీస్‌కు బయలుదేరే సమయంలో శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.

#Teamindia
#Rohitsharma
#Viratkohli
#Shubmangill
#Aveshkhan
#HardikPandya
#ICC
#BCCI
#T20WorldCup2024

~CA.43~ED.234~HT.286~